Dailyhunt
అబుదాబీపై ఇరాన్ క్షిపణి దాడి.. భారతీయుడు మృతి!

అబుదాబీపై ఇరాన్ క్షిపణి దాడి.. భారతీయుడు మృతి!

వార్త 3 weeks ago

శ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది.ఇరాన్.. యూఏఈ రాజధాని అబుదాబీ లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడులను యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు (Air Defence Systems) సమర్థమంతంగా అడ్డుకున్నాయి.

అయితే, కూల్చివేసిన క్షిపణి శిథిలాలు అబుదాబీలోని స్వీహాన్ స్ట్రీట్ (Sweihan Street) పై పడటంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

Read Also: Moinabad Drugs Case Update: మొయినాబాద్ డ్రగ్స్ కేసు: నిందితులకు రిమాండ్ పొడిగింపు

 Abu Dhabi Missile Attack Iran Indian National Killed

కలవరంలో ప్రవాసులు

ఒకరు భారతీయుడు కూడా ఉండటం కలకలం రేపుతోంది. ఇరాన్‌ నుంచి వచ్చే మిస్సైల్స్‌ను యూఏఈ గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థమంతంగా అడ్డుకుంటున్నాయి. ఈ క్రమంలోనే క్షిపణి శిథిలాలు మీద పడటంతో వీళ్లిద్దరూ చనిపోయినట్లు తెలుస్తోంది. చనిపోయిన వాళ్లలో మరొకరు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

కిమ్ జాంగ్ ఉన్‌కు బెలారస్ అధ్యక్షుడి వింత కానుక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha