Moinabad Drugs Case Update: తెలంగాణలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులకు ఊరట లభించలేదు. అరెస్టయిన ముగ్గురు నిందితులకు రిమాండ్‌ను ఏప్రిల్ 8 వరకు పొడిగిస్తూ ఉప్పరపల్లి కోర్టు గురువారం నిర్ణయం తీసుకుంది.
నేటితో నిందితుల కస్టడీ ముగియడంతో సిట్ (SIT) అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు.
Read Also:Amaravati Fire Accident Update: అమరావతి అగ్నిప్రమాద కేసులో వాచ్‌మెన్ అరెస్ట్
Moinabad Drugs Case Update: కస్టడీ పొడిగింపు కోరిన సిట్ – కౌంటర్ దాఖలుకు సమయం
ఈ సందర్భంగా మరో ఐదు రోజులు వారిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని నిందితుల తరుపు లాయర్లు తెలిపారు. ఈ మేరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. అనంతరం ముగ్గురు నిందితులను జైలుకి తరలించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
30 మంది బాలికలపై అత్యాచారం చేసిన బీజేపీ కార్పొరేటర్ కొడుకు అరెస్ట్?

