GT vs RCB Toss Update: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది.
Read Also:MI vs SRH IPL 2026: ముంబై ఇండియన్స్ ఓటమితో కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ..
GT vs RCB Live Update
టాస్ అప్‌డేట్
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ తాత్కాలిక కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ ఓడిపోవడంతో బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. దీంతో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆటను అభిమానులు ఇన్నింగ్స్ ప్రారంభంలోనే చూడనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
ఐపీఎల్లో పరుగుల వరద.. 200+ స్కోర్ల ఛేజింగ్లో సరికొత్త రికార్డులు

