Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమరావతి అగ్నిప్రమాద కేసులో వాచ్‌మెన్ అరెస్ట్

అమరావతి అగ్నిప్రమాద కేసులో వాచ్‌మెన్ అరెస్ట్

వార్త 3 months ago

Amaravati Fire Accident Update: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని రాయపూడి సమీపంలో ఉన్న ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద సంభవించిన భారీ అగ్నిప్రమాదం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.

ఈ ఘటనకు కారణమైనట్లు భావిస్తున్న అనుమానితుడు, వాచ్‌మెన్ రామ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ నిల్వ చేసిన పైపులకు నిప్పంటుకోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనకు గల కారణాలపై పోలీసులు అతడిని విచారిస్తున్నారు. సాంకేతిక ఆధారాల సేకరించి ఈ చర్యలు తీసుకున్నారు.

Read Also: Markapuram bus accident: మార్కాపురం బస్సులో గ్యాస్ సిలిండర్.. ప్రమాదానికి కారణం అదేనా?

 Amaravati Fire Accident Watchman Arrest Ramkumar

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

శ్రీ సీత స్వయంవరం అలంకారంలో శ్రీరాముడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha