Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమ్మ లేని లోటు.. గుండె నిండా బాధ.. అయినా జట్టు కోసం మైదానంలోకి

అమ్మ లేని లోటు.. గుండె నిండా బాధ.. అయినా జట్టు కోసం మైదానంలోకి

వార్త 2 months ago

Mukesh Choudhary: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన పోరులో ఒక భావోద్వేగపూరిత సన్నివేశం చోటుచేసుకుంది.

తన తల్లి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ జట్టు కోసం మైదానంలోకి దిగి, అద్భుత ప్రదర్శన చేసిన ముకేశ్ చౌదరిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Read Also:Sanju Samson creates history: ఇషాన్ కిషన్, పంత్ రికార్డులు బ్రేక్.. సెంచరీల రారాజుగా సంజు శాంసన్

Mukesh Choudhary: నిశ్శబ్దంగా సాగిన వికెట్ వేడుక

దీర్ఘకాలిక వ్యాధితో మంగళవారం ఆయన లో కన్నుమూయగా అంత్యక్రియలు నిర్వహించిన తర్వాతి రోజే చెన్నై జట్టులో చేరారు. 31 రన్స్ ఇచ్చి కీలకమైన డికాక్ను ఔట్ చేశారు. వికెట్ తీయగానే సెలబ్రేషన్స్ చేసుకోకుండా ఆకాశం వైపు చూస్తూ అమ్మను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.

 Mukesh Choudhary emotional performance IPL 2026

ముకేశ్ అంకితభావానికి సెల్యూట్

ముంబై ఇండియన్స్‌పై 103 పరుగుల తేడాతో (ముంబై చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓటమి) విజయం సాధించిన అనంతరం కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ భావోద్వేగంగా మాట్లాడారు.”ముకేశ్ ప్రస్తుతం చాలా కష్ట కాలంలో ఉన్నాడు. ఈ విజయం మొత్తం అతనికే అంకితం. జట్టులోని ప్రతి ఒక్కరూ అతనికి తోడుగా నిలబడాలని కోరుకున్నారు. అతని వృత్తి నైపుణ్యం (Professionalism) అద్భుతం.ఈ విజయాన్ని ముకేశ్ తల్లికి అంకితం చేస్తున్నట్లు కెప్టెన్ గైక్వాడ్ తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అంపైర్ల తప్పిదమా? వ్యూహమా? సీఎస్‌కే మ్యాచులో 'కంకషన్' వివాదం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha