Choutkur Mandal: చౌట్కూరు మండల పరిధిలోని ఉప్పరిగూడెం గ్రామానికి చెందిన బిర్ల మల్లమ్మ అంత్యక్రియల కోసం గ్రామ సర్పంచ్ గొల్ల మల్లేశం రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు.
మల్లమ్మ మరణంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సర్పంచ్ ఈ సహాయం అందించి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
Read Also:Sangareddy RRR Project: ఆర్‌ఆర్‌ఆర్ పరిహారం చెల్లింపులపై అడిషనల్ కలెక్టర్ పరిశీలన
Choutkur Mandal: ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ మండల ఉపాధ్యక్షులు అభిలాష్, మండల సలహాదారు శివకుమార్, వార్డు సభ్యుడు అయ్యవారి యాదయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. మల్లమ్మ కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసి, అవసరమైన సహాయం అందించేందుకు ముందుంటామని హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ అందించిన సహాయానికి గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
100 నియోజకవర్గాల్లో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు

