Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Assets: సినిమాలే కాదు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న శర్వానంద్

Assets: సినిమాలే కాదు.. వ్యాపారంలోనూ దూసుకుపోతున్న శర్వానంద్

వార్త 4 months ago

Assets: టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ వెండితెరపైనే కాకుండా, వ్యాపార రంగంలోనూ తనదైన శైలిలో రాణిస్తున్నారు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూబ్లీహిల్స్‌లో ఆయనకు ఒక విలాసవంతమైన నివాసం ఉంది.

ముఖ్యంగా, ఆయన ఇంటి బాల్కనీ నుండి చారిత్రాత్మక గోల్కొండ కోట కనిపిస్తుండటం ఆ ఇంటి ప్రత్యేకత.

Read Also: Imanvi: పవన్ కళ్యాణ్ సినిమాలో 'ఫౌజీ' భామ?

రూ.65 నుండి రూ.70 కోట్ల

సినిమా రంగం ద్వారానే కాకుండా, కుటుంబపరంగా కూడా శర్వానంద్‌(Sharawanand)కు నగరంలో భారీగా ఆస్తులు ఉన్నాయి. ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ సుమారు రూ.65 నుండి రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నటనతో పాటు వ్యాపార రంగంపై ఆసక్తి ఉన్న శర్వానంద్, ఇటీవల 'OMI' పేరుతో కొత్త వెంచర్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఆయన చలనచిత్ర నిర్మాణంతో పాటు హాస్పిటాలిటీ రంగంలోనూ అడుగుపెట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha