O Romeo Movie: రెమ్యూనరేషన్ తీసుకోని విక్రాంత్, తమన్నా!

O Romeo Movie: రెమ్యూనరేషన్ తీసుకోని విక్రాంత్, తమన్నా!

వార్త

వార్త

56d

Loading...

ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందిస్తున్న తాజా చిత్రం 'ఓ రోమియో'(O Romeo Movie) సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో నటించిన ప్రముఖ నటులు విక్రాంత్ మాస్సే, తమన్నా భాటియా పారితోషికం ( Remuneration) తీసుకోకుండా పనిచేయడం విశేషం.

Read Also: Imanvi: పవన్ కళ్యాణ్ సినిమాలో 'ఫౌజీ' భామ?

ఫిబ్రవరి 13న విడుదల కానున్న 'ఓ రోమియో

'12th ఫెయిల్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విక్రాంత్, దర్శకుడు విశాల్‌పై ఉన్న గౌరవం మరియు వ్యక్తిగత బంధంతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు తమన్నా భాటియా కూడా ఇందులో తక్కువ నిడివి ఉన్నప్పటికీ చాలా కీలకమైన పాత్రను పోషించారు, ఈ పాత్ర కోసం ఆమె ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఈ ఆసక్తికరమైన సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Tamil Cinema: విజయ్ సినిమా 'జన నాయగన్' రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha