Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వైభవం: పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

వార్త 3 months ago

Bhadrachalam Sita Rama Kalyanam: దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.మిథులా స్టేడియంలో వేదపండితుల ఆధ్వర్యంలో జరిగిన కల్యాణ కృతువును అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి చేశారు. రామదాసు చేయించిన ఆభరణాలతో స్వామివారిని, సీతమ్మవారిని అలంకరించారు.

Read Also:CM Breakfast Scheme: తెలంగాణలో 'ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్' పథకం మెనూ ఇదే!

 CM Revanth Reddy in Bhadrachalam

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

భద్రాచలంలో సీతారాముల కళ్యాణ వైభవం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha