Dailyhunt
చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ

వార్త 2 weeks ago

Yadiki Jaladhara Program: అనంతపురం జిల్లా యాడికి లో జల దార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఘన స్వాగతం పలికిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.,ఏ డి సి సి బ్యాంక్ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆలం నరసనాయుడు.

Read Also: Amaravati: అమరావతికి దక్కిన గుర్తింపు.. దుర్గమ్మకు మొక్కులు చెల్లించిన రాజధాని రైతులు

 TDP ranks created a buzz at the Yadiki Jaladhara program.

Yadiki Jaladhara Program: పాల్గొన్న ప్రముఖులు

ఈజలధార కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీనాయకులు ఎల్లనూరు కన్వీనర్ రామాంజనేయులు,సింగనమల మాసులు చంద్రమోహన్, రహంతుల్లా, నాగభూషణం, ఓబులయ్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha