Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
CSK టార్గెట్ ఎంతంటే?

CSK టార్గెట్ ఎంతంటే?

వార్త 3 weeks ago

CSK vs MI IPL 2026 Live Score: చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ 44వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

పవర్‌ప్లేలో ధాటిగా ఆడి మంచి ఆరంభాన్ని పొందినప్పటికీ, మిడిల్ ఓవర్లలో చెన్నై బౌలర్లు వరుసగా వికెట్లు తీసి ముంబైని దెబ్బతీశారు. దీంతో ముంబై ఒక దశలో భారీ స్కోరు సాధించేలా కనిపించినా, క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం మందగించింది.

Read Also:CSK vs MI LIVE Updates: చెన్నైలో 'ఎల్ క్లాసికో' సమరం.. టాస్ గెలిచిన ముంబై

 CSK vs MI Live Score

CSK vs MI IPL 2026 Live Score: నమన్ ధీర్ నిలకడ.. బౌల్ట్ మెరుపులు

ముంబై ఇన్నింగ్స్‌లో నమన్ ధీర్ అత్యధిక పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టును ఆదుకున్నాడు. ఇన్నింగ్స్ చివరలో ట్రెంట్ బౌల్ట్ మెరుపులు మెరిపించడంతో ముంబై స్కోరు 160 పరుగుల మార్కుకు చేరువగా వెళ్ళింది. డెత్ ఓవర్లలో చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై ఆశించిన స్థాయిలో భారీ ఫినిషింగ్ ఇవ్వలేకపోయింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

మహిళల టీ20 ప్రపంచకప్ 2026.. భారత జట్టు ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha