Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధోనీ, కపిల్‌లకు క్షమాపణలు చెప్పిన యువరాజ్

ధోనీ, కపిల్‌లకు క్షమాపణలు చెప్పిన యువరాజ్

వార్త 2 months ago

Yuvraj Singh Apologizes MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత కీలకమైన ఇద్దరు కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్రసింగ్ ధోనీలకు టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.

తన తండ్రి యోగ్‌రాజ్ సింగ్ గతంలో వీరిద్దరిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో యువీ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read Also:Abhishek Sharma IPL Fine: అంపైర్ నిర్ణయంపై అసహనం: వివాదంలో చిక్కుకున్న అభిషేక్ శర్మ

Yuvraj Singh Apologizes MS Dhoni: యువరాజ్ సింగ్ స్పందన

'ధోనీ వల్లే యువీ కెరీర్ నాశనమైంది' అంటూ చాలా సార్లు విమర్శించాడు యోగ్‌రాజ్ సింగ్. అలాగే తాను 1983 వరల్డ్ కప్ ఆడలేకపోవడానికి కపిల్ దేవ్ కారణమంటూ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై యోగ్‌రాజ్ సింగ్ తరుపున ఆయన కొడుకు యువరాజ్ సింగ్ క్షమాపణలు తెలియచేశాడు.'నేను కపిల్ దేవ్‌కి, ఎమ్మెస్ ధోనీకి క్షమాపణలు చెబుతున్నా.. మా నాన్న ఇంటర్వ్యూలు విన్నప్పుడు నిజంగా బాధేసింది.

 Yuvraj Singh Apology to Kapil Dev and MS Dhoni

మా నాన్నకి ఇది కరెక్ట్ కాదని చెప్పాను. ఆయన కూడా అలా మాట్లాడినందుకు ఫీల్ అవుతున్నారు.' అంటూ వ్యాఖ్యానించడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.. కాగా, భారత జట్టులో చోటు కోల్పోవడానికి ధోనీనే కారణమని యోగ్‌రాజ్‌ గతంలో ఆరోపించేవాడు. అంతేగాక 1980ల్లో తన క్రికెట్‌ కెరీర్‌ను నాశనం చేస్తానని కపిల్‌దేవ్‌ బెదిరించాడనీ వాపోయాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గోయెంకా తీరుపై లలిత్ మోదీ నిప్పులు: "అతడిని వెంటనే బ్యాన్ చేయాలి!"

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha