Riyan Parag Vaping Controversy: రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్ రియాన్ పరాగ్ ప్రస్తుతం ఐపీఎల్ 2026లో ఒక పెద్ద చిక్కుల్లో పడ్డారు. పంజాబ్ కింగ్స్ (PBKS) తో ముల్లాన్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ (Vaping/E-cigarette) చేస్తూ లైవ్ కెమెరాకు దొరికిపోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.
Read Also:PBKS vs RR Match Result: పంజాబ్ పై రాజస్థాన్ రాయల్స్ రికార్డ్ విక్టరీ

ముఖ్యమైన విశేషాలు
రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లో వేపింగ్ చేస్తూ కనిపించారు.రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో ఈ దృశ్యం వెలుగులోకి వచ్చింది. కేవలం 16 బంతుల్లో 29 పరుగులు చేసి, కీలక సమయంలో అవుట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న పరాగ్.. అక్కడ వేప్ ఉపయోగిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్ రూమ్ లేదా డగౌట్స్‌లో పొగాకు లేదా దానికి సంబంధించిన ఉత్పత్తులను వాడటంపై కఠిన నిషేధం ఉంది. బీసీసీఐ (BCCI) క్రమశిక్షణ మార్గదర్శకాల ప్రకారం పరాగ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

