Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గెడ్డ వలస లో  పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి

గెడ్డ వలస లో పిడుగుపాటుకు ముగ్గురు మహిళలు మృతి

వార్త 1 month ago

కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న కుటుంబ సభ్యులు

Geddavalasa Lightning Incident: రాజాం మండలం గెడ్డ వలస గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు పిడుగు పాటుకు మృతి చెందారు.మృతి చెందిన ముగ్గురు మహిళలు లో ఇద్దరు ఓకే కుటుంబానికి చెందిన తోటి కోడళ్ళు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.మృతి చెందిన మహిళలు పైల రాము, (45) మజ్జి.

అప్పల నరసమ్మ,(50) మజ్జి సత్తెమ్మ (55) గా గుర్తించారు.ఈ ముగ్గురు పొలంలో దొండ కాయలు ఏరు తుండ గా ఈ సంఘటన చోటు చేసుకుంది.అకాల వర్షాలకు వ్యవసాయ కూలీలు ఈ ముగ్గురు మహిళలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు చోటుచేసుకున్నాయి.

Read Also:HYDRA Raids Rangareddy: అక్రమ మైనింగ్‌పై హైడ్రా ఉక్కుపాదం.. ఏకకాలంలో ఆరు చోట్ల ఆకస్మిక దాడులు

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అవకతవకలకు పాల్పడుతున్న అంగన్వాడి టీచర్ ను సస్పెండ్ చేయాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha