Dailyhunt
గ్రామ సంఘ సహాయకులకు స్మార్ట్ ఫోన్లు!

గ్రామ సంఘ సహాయకులకు స్మార్ట్ ఫోన్లు!

వార్త 3 weeks ago

Smart Phones to VOAs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ సంఘ సహాయకులకు (VOAs) కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. డ్వాక్రా సంఘాల పనితీరును మరింత మెరుగుపరచడానికి మరియు సాంకేతికతను జోడించడానికి వీరికి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర సూక్ష్మ, చిన్న,

Read Also:Amaravati Fire Accident Update: అమరావతి అగ్నిప్రమాద కేసులో వాచ్‌మెన్ అరెస్ట్

 AP Govt Smart Phones to Village Organization Assistants

డ్వాక్రా సంఘాల పటిష్టతే లక్ష్యం

మధ్యతరహా పరిశ్రమలు (MSME), గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారికంగా ప్రకటించారు.డ్వాక్రా సంఘాల పటిష్టత కోసం గతంలో చంద్రబాబు నాయుడు వెలుగు పథకం ద్వారా ఈ సంఘాలను ఏర్పాటు చేశారని, ప్రస్తుతం 90 లక్షల మంది మహిళలు 8.32 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha