Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు

సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. జోగి రమేశ్‌కు పోలీసుల నోటీసులు

వార్త 3 months ago

Jogi Ramesh: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ చిక్కుల్లో పడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బాపట్ల జిల్లా భట్టిప్రోలు పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో తాజాగా ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Read Also:Srirama Navami Celebrations Tadipatri: శ్రీ సీత స్వయంవరం అలంకారంలో శ్రీరాముడు

 Jogi Ramesh Police Notices Bapatla Case

వారం రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశం

వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.వివరాల్లోకి వెళితే, గత నెల ఫిబ్రవరి 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన భట్టిప్రోలు పోలీసులు, తాజాగా విచారణ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఆయనకు నోటీసులు పంపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమరావతి అగ్నిప్రమాద కేసులో వాచ్‌మెన్ అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha