Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గుమ్మడిదలలో అగ్నిప్రమాదం - బ్యాటరీ పేలుడుతో కార్లు, బైక్ దగ్ధం

గుమ్మడిదలలో అగ్నిప్రమాదం - బ్యాటరీ పేలుడుతో కార్లు, బైక్ దగ్ధం

వార్త 1 month ago

Fire accident in Annaram Gummadidala: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం వార్డులో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సోనీ మోటర్ మెకానిక్ షెడ్‌లో ఉన్న కారు బ్యాటరీ పేలడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.పేలుడు అనంతరం మంటలు వేగంగా వ్యాపించి షెడ్‌లో ఉన్న వాహనాలను ఆవరించాయి.

ఈ ఘటనలో రెండు కార్లు, ఒక మోటార్ సైకిల్‌తో పాటు షెడ్‌లోని పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం.

Read Also:CV Anand : 'సీవీ ఆనంద్'.. ఏ శాఖలోనైనా తిరుగులేని ముద్ర సొంతం

 Car battery explosion Sony Motors shed

Fire accident in Annaram Gummadidala: పోలీసుల పర్యవేక్షణ

సమాచారం అందుకున్న వెంటనే ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్‌కు చెందిన ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి.వారు సకాలంలో స్పందనతో మరింత నష్టం తప్పింది.స్థానిక పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని రహదారిపై ట్రాఫిక్‌ను నియంత్రించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ వ్యవసాయ క్షేత్రంలో చోరీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha