Dailyhunt
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి!

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి!

వార్త 1 week ago

Road Accident in Singanamala: శింగనమల, మండల పరిధిలోని నాయన పల్లి క్రాసింగ్ బ్రిడ్జి పైన గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని సి బండమీద పల్లి గ్రామానికి చెందిన పి హరి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

వారివివరాలు మేరకు మృతుడు హరి షో రూమ్ లో పని చేస్తూ జీవించేవాడు అతనికి భార్య. కూతురు ఉన్నారు.

Read Also:Masayipet Crime: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

 Road Accident in Shinganamala Anantapur

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha