Dailyhunt
హైదరాబాద్ లో అంబేద్కర్ జయంతి.. ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో అంబేద్కర్ జయంతి.. ఘనంగా నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

వార్త 1 week ago

Ambedkar Jayanthi 2026: ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జన్మదినం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నివాళులర్పించిన చిత్రం.

హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహానికి ఆయన 135వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
 భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తామని తెలుపుతూ, అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న ముఖ్యమంత్రి.

Read Also:DR BR Ambedkar Jayanti : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ప్రత్యేకం

 Ambedkar Jayanthi 2026 CM Revanth Reddy

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి.. ఆ మహనీయుడి జీవితం ఒక స్ఫూర్తి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha