మెట్రో ప్రభుత్వం చేతికి
Hyderabad metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించి రూ.15 వేల కోట్లతో ఈక్విటీ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించింది.
L&T నుంచి స్వాధీనం
ఇప్పటి వరకు ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ ఎల్ అండ్ టీ నిర్వహిస్తున్న మెట్రోను ప్రభుత్వం పూర్తిగా తీసుకోనుంది. ఇందుకు అవసరమైన రుణాన్ని IRFC నుంచి సమీకరించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంది.
Read Also : Budhera Flyover Accident: బుదేరా ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. యువకుడు మృతి
Hyderabad metroకొత్త బోర్డు ఏర్పాటు
ప్రభుత్వం మెట్రో బోర్డును పునర్వ్యవస్థీకరించి కే రామకృష్ణరావును చైర్మన్‌గా నియమించింది. ఇకపై మెట్రో నిర్వహణ, విస్తరణ ప్రణాళికలు అన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరగనున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

