Dailyhunt
పులివెందులలో విచారణ.. భార్గవరెడ్డి పై ఆరోపణలు

పులివెందులలో విచారణ.. భార్గవరెడ్డి పై ఆరోపణలు

వార్త 1 week ago

పులివెందులలో విచారణ

Sajjala bhargava : సజ్జల భార్గవరెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. 2024 నవంబర్‌లో నమోదైన కేసులో భాగంగా డీఎస్పీ మురళీ నాయక్, సైబర్ క్రైమ్ బృందం ఆయనను ప్రశ్నించింది.

ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

సోషల్ మీడియా ఆరోపణలు

సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత పోస్టులు పెట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లిలోని కేంద్రంగా తీసుకుని 130 మంది కన్వీనర్ల ద్వారా నెగెటివ్ క్యాంపెయిన్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు.

Read Also : Budhera Flyover Accident: బుదేరా ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. యువకుడు మృతి

 Sajjala bhargava

విచారణలో కీలక అంశాలు

ఈ సోషల్ మీడియా దాడులకు సంబంధించిన ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి వంటి అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కవిత పార్టీ ప్రకటన సభలో వంటకాలు అదుర్స్ !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha