Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్.. కానీ టీమిండియాకు తప్పని ఓటమి

హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్.. కానీ టీమిండియాకు తప్పని ఓటమి

వార్త 2 months ago

IND W vs SA W: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత మహిళల జట్టు ఓటమి పాలైనప్పటికీ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వ్యక్తిగత మైలురాయిని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.

మహిళల టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆమె రికార్డు నెలకొల్పింది.

Read Also:Mukesh Choudhary: అమ్మ లేని లోటు.. గుండె నిండా బాధ.. అయినా జట్టు కోసం మైదానంలోకి

 IND W vs SA W

IND W vs SA W: హర్మన్‌ప్రీత్ 'కెప్టెన్' రికార్డు

ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 38 బంతుల్లోనే 66 పరుగులు బాది మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఈ క్రమంలో,మహిళల టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆమె అగ్రస్థానానికి చేరుకుంది.హర్మన్‌ప్రీత్ తో పాటు షఫాలీ వర్మ (64), స్మృతి మంధాన (37) రాణించడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 192 పరుగుల భారీ స్కోరు సాధించింది.అయితే, దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ 115 పరుగులతో అద్భుతంగా రాణించడంతో, 9 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-0తో కైవసం చేసుకుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రాహా 'నటి' కాకూడదు.. అథ్లెట్ కావాలి! అలియా భట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha