Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
HRC ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

HRC ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

వార్త 2 months ago

Hyderabad: హైదరాబాద్ నగరంలోని నాంపల్లి వద్ద ఉన్న మానవ హక్కుల కమిషన్ (HRC) కార్యాలయం ఎదుట సోమవారం కలకలం రేగింది. గాంధీనగర్ పోలీసులు తనను వేధిస్తున్నారంటూ కవాడిగూడకు చెందిన శ్రావణి అనే మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Read Also:Karimnagar Crime: కవల పిల్లలను కడతేర్చిన కసాయి తండ్రి!

 Hyderabad: Woman attempts suicide in front of Human Rights Commission

Hyderabad: అప్రమత్తమైన పోలీసులు

శ్రావణి పెట్రోల్ పోసుకుంటుండగా, అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే గమనించి ఆమెను అడ్డుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అందుకే న్యాయం కోసం కమిషన్ కార్యాలయానికి వచ్చినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Harish Rao House Arrest: మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha