Dailyhunt
ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన: హరీష్ రావు

ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన: హరీష్ రావు

వార్త 1 week ago

Siddipet news: సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకి సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు…

Read Also: Shivampet : శివంపేటలో Arrive Alive కార్యక్రమం | రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసుల అవగాహన

 This is not a people’s rule.. a demonic rule: Harish Rao

Siddipet news: ఈ సందర్బంగా హరీష్ రావు గారు మాట్లాడుతు…

  • రాష్ట్రంలోని వర్గాలకు హామీలు ఇచ్చి రెండున్నర ఏం లో అయినా కూడా హామీలు నెరవేర్చడం లేదు.
  • 26 వేల మందికి ఆర్డినెస్ గుర్తించి వేతనాలు పెంచారు కేసీఆర్.
  • కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆర్టిసన్స్ ఎంప్లాయిస్ ను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తామన్నారు.
  • కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చాలామందికి ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు.
  • అంగన్వాడికి 18వేలు ఇచ్చి రిటైర్మెంట్ అయితే రెండు లక్షలు ఇస్తామన్నారు అడుగుతే పోలీసులతో దాడి చేస్తున్నారు.
  • రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు.
  • ఇది ప్రజా పాలన కాదు రాక్షస పాలన రాష్ట్రంలో కొనసాగుతుంది.
  • బట్టి విక్రమార్క పాదయాత్రలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు కానీ ఇప్పుడు ఒక్కటే నెరవేర్చడం లేదు.
  • బట్టి విక్రమార్క ప్రజాభవన్ లోకి వెళ్ళగానే మారిపోయారు.
  • అండర్ గ్రౌండ్ పనులతో కమిషన్లు కొట్టే పనిని ప్రభుత్వం చేస్తుంది.
  • అప్పులు తెచ్చి కమిషన్లు కొట్టడం మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు.
  • కేసీఆర్ ఉన్నప్పుడు బిస్కెట్ల మాదిరిగా ట్రాన్స్ఫర్ ఇచ్చారు.
  • 24 గంటలు కరెంటు చెప్పిన 12 గంటలు కూడా సరిగా కరెంటు రావడం లేదు.
  • ముఖ్యమంత్రి వెంటనే ఆర్టిజెన్స్ ఎంప్లాయిస్ చర్చకు పిలవాలి.
  • హైకోర్టులో స్టే వచ్చిన ఆర్టిసన్స్ ఎంప్లాయిస్ కు జీతం పెంచారు కేసీఆర్.
  • ఇచ్చిన మాట నిలబెట్ట కుంటే ఆర్టిసన్స్ తోపాటు బి ఆర్ ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటం చేస్తాం.
  • బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని డిమాండ్ చేస్తున్న.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రైతులకు మేలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha