Dailyhunt
ఇశ్రీతాబాద్‌లో ఘనంగా 'జల మహోత్సవం'

ఇశ్రీతాబాద్‌లో ఘనంగా 'జల మహోత్సవం'

వార్త 1 week ago

Mission Bhagiratha: ఇశ్రీతాబాద్ గ్రామంలో ఈరోజు మిషన్ భగీరథ వారి ఆధ్వర్యంలో జల మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ రవికుమార్ గారు.

గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీళ్లు గ్రామంలో ని ప్రతి ఇంటికి రక్షిత మంచి నీటిని అందిస్తున్నామని అందరు మిషన్ భగీరథ నీటి నీ త్రాగాలని, నీటిని వృధా చేయరాదాని చెప్పటం జరిగింది. గ్రామంలో ర్యాలీ నిర్వహించి అవగాహన చేయటం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బలరాం అనిత శ్రీనివాస్ ఉప సర్పంచ్ కట్టేకొస్ శ్రీనివాస్. వార్డ్ సభ్యులు బలరాం రాములు, రమేష్, ఇర్ఫాన్, అబ్దుల్ రషీద్, మాజీ ఉప సర్పంచ్ మోసిన్. కాంగ్రెస్ పార్టీ నాయకులు సునీల్. నవీన్ కుమార్. పంచాయతీ కార్యదర్శి నర్సిములు పంచాయతీ సిబ్బంది. అంగన్వాడీ టీచర్ ఈశ్వరమ్మ, ఆశ వర్కర్. హెల్త్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారు ల్యాబ్ ఆసిస్టెంట్ చిరంజీవి, నాగేందర్ గ్రామ మహిళలు పాల్గొన్నారు.

Read Also: ACB Raids : హైదరాబాద్‌లో మీ సేవ కేంద్రాలపై ఏసీబీ దాడులు

 Jala Mahotsavam Ishritabad Village

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సీమ హనుమాన్ దేవస్థానంలో ఆధ్యాత్మిక వైభవం: ఘనంగా 'గాథ పూజ' కార్యక్రమం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha