Dailyhunt
జిల్లా కలెక్టర్‌కు GPOల వినతి

జిల్లా కలెక్టర్‌కు GPOల వినతి

వార్త 2 weeks ago

Sangareddy: గ్రామ పాలన అధికారుల అసోసియేషన్ తెలంగాణ(GPOATG) సంగారెడ్డి జిల్లా కమిటీ
జిల్లా కలెక్టర్ జిపిఓల సమస్యలపై చర్చించారు. VRA నుండి GPOగా నియమితులైన వారికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికీ,ప్రొబేషన్ ప్రకటించడం, ప్రత్యేక గ్రేడ్ ఇన్క్రిమెంట్లు, 6 12 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వడం మరియు GPOలకు మ్యూచువల్ పోస్టింగులు మంజూరు కోరడమైనది.

Read Also:Marriage Before Suicide : పెళ్లికి 5 రోజులు.. యువకుడి ఆత్మహత్య కలకలం

సంగారెడ్డి(Sangareddy) జిల్లాలో పనిచేస్తున్న GPOలకు 2 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ప్రొఫెషనల్ డిక్రెల్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధన ఉన్న జిపిఓ లో ఇతర డిపార్టుమెంటులో నుండి రావడం వల్ల సర్వీస్ నియమకం జరగకపోవడం వల్ల వార్షికి, ఇంక్రిమెంటు తెలంగాణ జరుగుతుంది ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇప్పటికైనా ప్రొఫెషనల్ డిక్లేర్ చేయాలని కలెక్టర్ మేడంని కోరడం జరిగింది. కలిసిన వారిలో ఎన్ సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడు బి లక్ష్మణ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత జిల్లా సహాయ కార్యదర్శి శివరామకృష్ణ జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రయ్య కోశాధికారి శివరాం జిల్లా సహాయ కార్యదర్శి ఇత్తాకార్, శంకరయ్య జిపిఓ పాల్గొన్నారు

సర్వీస్ లో 6 సంవత్సరాల 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 60 కిలోమీటర్ల నుండి 120 కిలోమీటర్ల వరకు పనిచేస్తున్న జిపిఓలకు దూర ప్రాంతం డ్యూటీ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కోరనైనది

VRA నుండి GPOగా నియమితులై 1 సంవత్సరం పూర్తి చేసిన వారికి ప్రొబేషన్ ప్రకటించాలి. 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు మరియు 18 సంవత్సరాలు పూర్తి చేసిన వారికి ప్రత్యేక గ్రేడ్ ఇన్క్రిమెంట్లు మంజూరు చేయాలి. GPOలకు మ్యూచువల్ పోస్టింగులు మంజూరు చేయాలి. సమస్యలపై దిష్టి పెట్టాల కోరారు పరిష్కారం చూపించి మ్యూచువల్ పోస్టింగులు మంజూరు చేయగలరని గ్రామ పాలన అధికారుల అసోసియేషన్ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం యన్.సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు B.లక్ష్మణ్ జిల్లా ప్రదన కార్యదర్శి,జిల్లా నాయకులు శివరామకృష్ణ,సుజాత, శివరాం, రామచంద్రయ్య, ఇఫ్తాకార్, శంకరయ్య.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ట్రైనీ పైలెట్‌పై ఇన్‌స్ట్రక్టర్ అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha