Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోవూరు వద్ద ఘోర ప్రమాదం..జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!

కోవూరు వద్ద ఘోర ప్రమాదం..జేసీబీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు!

వార్త 2 weeks ago

Kovur Padugupadu Bus Accident: కోవూరు మండలం పడుగుపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పనుల్లో ఉన్న జెసిబీని నెల్లూరు టు కావలి నాన్ స్టాప్ బస్సు కావాలని నెల్లూరు వైపు వస్తూ సమయంలో రోడ్డు పనులు చేస్తున్న జెసిబిని అదుపుతప్పి అతివేగంతతో ఢీకొన్నది ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుకున్నారు, సుమారు 20 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Read Also :Wanaparthy Crime:భార్య, ఇద్దరు పిల్లలను చంపి కౌలు రైతు ఆత్మహత్య!

Kovur Padugupadu Bus Accident: ప్రమాదం తీవ్రతకు బస్సు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను స్థానికులు శ్రమించి బయటికి తీశారు. విషయం తెలుసుకున్న కోవూరు పోలీసులు సీఐ సుధాకర్ రెడ్డి ఎస్సై ముత్యాలరావు సంఘటనల స్థలానికి చేరుకొని 108 ద్వారా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్ బస్సులు అదుపు చేయలేకపోవడంతో రోడ్డు వర్క్ చేస్తున్న జెసిబి ని ఢీకొట్టడం జరిగిందని తెలిపారు ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ కి కాల్ ఇరగడం జరిగిందన్నారు జెసిబి డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని బస్సులో ఉన్న 20 మందికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించమని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.ఈ ప్రమాదం కారణంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ ముత్యాలరావు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు,

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

చికిత్స పొందుతూ తప్పంచుకున్న రిమాండ్ ఖైదీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha