Dailyhunt
మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతులమీదుగా పుస్తె మెట్టెలు అందజేత

మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతులమీదుగా పుస్తె మెట్టెలు అందజేత

వార్త 1 week ago

Pulkal :పుల్కల్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన కళ్యాణ వేడుకలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి ఆనవాయితీగా నూతన వధువుకు పుస్తెమెట్టలను అందిస్తున్నారు ఇందులో భాగంగా నంది మాణిక్ రెడ్డి మాధవి.

కుమార్తె అయిన మనసుకు పుస్తెమెట్టలను మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చేతుల మీదుగా అందజేశారు.

Read Also: Ibrahimpatnam: చైర్మన్ సుదర్శన్‌రెడ్డికి ఘన సన్మానం

Pulkal: గొప్ప మనసు ఉంటేనే సాధ్యం: క్రాంతి కిరణ్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ ఆడపిల్ల కు పెళ్లయిన పుస్తె మెట్టెలు అందించడం గొప్ప మనసు కావాలన్నారు. సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డికి ఆ అవకాశం దొరకడం దేవుడు చేసుకున్న వరమని ఆయన కొనియాడారు. గ్రామంలో కొన్ని అభివృద్ధి పనులను ఇప్పటికే పూర్తి చేయడం ఆనందం కలిగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈయన వెంట బి ఆర్ యస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి. గ్రామ సర్పంచ్ లావణ్య కృష్ణారెడ్డి. మాజీ ఎంపీటీసీ శ్రీనివాస చారి. మాజీ సర్పంచ్ శ్రావణ్ కుమార్. తదితరులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రేపు జీవన్ రెడ్డి తో కేటీఆర్ భేటీ..బిఆర్ఎస్ లోకి ఆహ్వానం కోసమేనా ?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha