Harish Rao Birthday Celebrations: మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది.
ఈ శిబిరంలో సుమారు 50 యూనిట్ల రక్తం సేకరించబడింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ శ్రీమతి ధర్మవరం స్వప్న కూడా రక్తదానం చేసి సామాజిక సేవలో భాగస్వాములయ్యారు.
Blood donation camp on the birthday of former minister and MLA Harish Rao
Harish Rao Birthday Celebrations: శుభోదయ స్కూల్‌లో కేక్ కటింగ్
అలాగే హరీష్ రావు గారి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుభోదయ స్కూల్‌లో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

