Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు

వార్త 2 months ago

BRS Party Joinings: పెద్దశంకరంపేట మండలం శివాయిపల్లి, కట్టెల వెంకటాపూర్ గ్రామాలకు చెందిన పలువురు మాజీ మంత్రి హరీష్ రావు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డిల సమక్షంలో హైదరాబాద్లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Read Also: iran israel war : శాంతియుత పరిష్కారమే ఉత్తమమైన మార్గం

 medak leaders join brs presence of harish rao pedda shankarampet

BRS Party Joinings: పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రిపార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి

శివాయిపల్లి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీచేసిన చిల్కముక్కు మల్లేషం, వార్డు సభ్యుడు దండు నర్సింలు, చంద్రయ్య, బేతయ్య, ప్రవీణ్,రత్నయ్య, రాములుతో పాటు కట్టెల వెంకటాపూర్కు చెందిన బీజెపి నాయకులు భాను తో పటు పలువురు బీఆర్ఎస్లో చేరారు.

వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, నాయకులు సురేష్ గౌడ్, , బోండ్ల దత్తు, సుభాష్, అంజయ్య, శంకర్ గౌడ్ తదితరులున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

కేంద్రమంత్రితో సీఎం రేవంత్ భేటీ.. ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha