Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

Madanapalle incident: చిన్నారి అంతక్రియలకు హాజరైన నాయకులు

వార్త 3 months ago

Madanapalle incident: మదనపల్లిలో హత్యాచారానికి గురైన ఏడేళ్ల చిన్నారి మృతదేహానికి బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హృదయవిదారక ఘటనతో బాలిక స్వగ్రామం రాగిమానుదిన్నెపల్లె విషాదంలో మునిగిపోయింది.

గ్రామస్తుల అశ్రునయనాల మధ్య చిన్నారి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Read Also: Madanapalle Crime: బాలికపై హత్యాచారం కేసు నిందితుడు సూసైడ్

అంత్యక్రియల్లో పాల్గొన్న టీడీపీ నేతలు

చిన్నారి అంత్యక్రియల్లో(Girl Funeral) అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు, రాజంపేట టీడీపీ ఇంచార్జ్ జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. వారు బాలిక పార్థివ దేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha