DK Aruna: జాతీయ మహిళా సాధికారిత కమిటీ సభ్యురాలుగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మరోసారి ఎంపికయ్యారు. తనకు మరోసారి ఈ అవకాశం కల్పించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి ఎంపీ డీకే అరుణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
DK Aruna as a member of the Women’s Empowerment Committee
చైర్‌పర్సన్ పురంధేశ్వరికి శుభాకాంక్షలు
అదేవిధంగా జాతీయ మహిళా సాధికారత కమిటీ చైర్ పర్సన్ గా మరోసారి నియామకమైన ఎంపీ పురంధేశ్వరికి అరుణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ మహిళ సాధికారత, అభివృద్ధికి మరింత కృషి చేస్తానని అన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

