Dailyhunt
మంత్రి పయ్యావుల కేశవ్ చిన్ననాటి స్నేహితుల కలయిక

మంత్రి పయ్యావుల కేశవ్ చిన్ననాటి స్నేహితుల కలయిక

వార్త 2 weeks ago

Payyavula Keshav: శుక్రవారం అనంతపురం రామ్ నగర్‌లోని ఆర్థిక మంత్రివర్యుల కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని ఆయన చిన్ననాటి స్నేహితులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Read Also:Anantapur: అనంతపురంలో ఆర్. శ్రీనివాసులకు ఘన సన్మానం

వారంతా 1969 నుంచి 1976 వరకు అనంతపురంలోని చర్చి పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కలిసి చదువుకున్న మిత్రులు కావడం విశేషం.చిన్ననాటి స్నేహితులను ఆప్యాయంగా పలకరించిన మంత్రివర్యులు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ కలిసి తమ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం మిత్రులు మంత్రివర్యులను సత్కరించి తమ అభిమానాన్ని తెలియజేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత చారిత్రాత్మకం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha