Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైలో మెరిసిన టాలీవుడ్ స్టార్.. చైతూకు 'ఉత్తమ నటుడు' పురస్కారం

ముంబైలో మెరిసిన టాలీవుడ్ స్టార్.. చైతూకు 'ఉత్తమ నటుడు' పురస్కారం

వార్త 2 months ago

INCA Awards 2026: ముంబై వేదికగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) - 2026 అవార్డుల వేడుక భారతీయ సినీ రంగానికి ఒక మరపురాని రాత్రిగా నిలిచింది.

దక్షిణాది, ఉత్తరాది సినీ తారల కలయికతో ఈ ఈవెంట్ వెండితెర పండుగను తలపించింది.

Read Also:Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్‌పై క్రిమినల్ కేసు

INCA Awards 2026: హోస్టింగ్ అదిరింది!

ఈ ప్రతిష్టాత్మక వేడుకకు టాలీవుడ్ భల్లాలదేవ రానా దగ్గుబాటి, అందాల నటి శ్రియ శరణ్, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ముగ్గురు స్టార్ల సమన్వయంతో సాగిన ఈ హోస్టింగ్ ప్రేక్షకులను ఆద్యంతం అలరించింది. తమ జోకులతో స్టేజ్ మీద సందడి చేస్తూ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నడిపించారు.

 INCA Awards 2026 Winners Telugu

ఇక తెలుగు సినీ పరిశ్రమకు ఈ వేడుకలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ముఖ్యంగా 'తండేల్' చిత్రంలో తన అద్భుతమైన నటనతో మెప్పించిన అక్కినేని నాగచైతన్యను టాలీవుడ్ నుంచి 'ఉత్తమ నటుడు' పురస్కారం వరించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

స్టాండప్ కమెడియన్ అనుదీప్‌కు బెయిల్ మంజూరు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha