Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మురడి ఆంజనేయస్వామి హుండీ లెక్కింపు

మురడి ఆంజనేయస్వామి హుండీ లెక్కింపు

వార్త 1 month ago

Muradi Anjaneya Swamy Temple Hundi Counting: ప్రసిద్ధి చెందిన మురడి ఆంజనేయస్వామి ఆలయంలో ఈవో నరసింహారెడ్డి, ఎంపీటీసీ గంగాధర, ఆలయ భక్తమండలి సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు చేపట్టారు.

సోమవారం డి.హిరెహాళ్ మండలం మురడి ఆంజనేయ స్వామి దేవాలయంలో భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలు 9 నెలల కాలంకు సంబంధించిన కుండి సొమ్మును లెక్కించారు. స్వామివారి హుండి ఆదాయం రూ. 11,49,854 లక్షలు వచ్చిందని హుండీ లెక్కింపు ప్రక్రియ అధికారులు, గ్రామ ప్రజలు, స్వామి వారి భక్తుల సమక్షంలో చేపట్టడం జరిగిందని ఈవో చెప్పారు.

Read Also:Nara lokesh speech : వందేళ్ల వేడుకలో కీలక ప్రకటనలు… లోకేశ్ మాటలు హాట్ టాపిక్

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

పెట్రోల్ బంకులను ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డిఓ వసంత బాబు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha