Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వందేళ్ల వేడుకలో కీలక ప్రకటనలు. లోకేశ్ మాటలు హాట్ టాపిక్

వందేళ్ల వేడుకలో కీలక ప్రకటనలు. లోకేశ్ మాటలు హాట్ టాపిక్

వార్త 1 month ago

ఏయూకి నిధుల కోసం విజ్ఞప్తి

Nara lokesh speech : ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధనల అభివృద్ధికి రూ.250 కోట్లు కేటాయించాలని నారా లోకేశ్ ముఖ్యమంత్రిని కోరారు.

వందేళ్ల వేడుకల వేదికపై ఈ విజ్ఞప్తి చేశారు. రీసెర్చ్ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఓటమి నుంచి గెలుపు వరకు

తన రాజకీయ ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకుంటూ ఓటమి తర్వాత మరింత కష్టపడి గెలుపొందిన విషయాన్ని వివరించారు. కృషి, పట్టుదల ఉంటే విజయం సాధ్యమని అన్నారు.

Read Also : May Day 2026: మేడేను జయప్రదం చేయండి: ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెహమాన్

 Nara lokesh speech

అభివృద్ధిపై దృష్టి

ఆంధ్రా యూనివర్సిటీ చరిత్రను ప్రశంసిస్తూ వర్సిటీల అభివృద్ధికి కొత్త ఆలోచనలు అవసరమన్నారు. కరిక్యులమ్ మార్పులు, టెక్నాలజీపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు కీలకమని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

'అక్కాయిలు బాగున్నారా' అంటున్న రవితేజ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha