Dailyhunt
నారా లోకేష్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అభినందనలు

నారా లోకేష్‌కు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అభినందనలు

వార్త 1 week ago

MLA Bandaru Shravani Sree: తెలుగుదేశంపార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ కి తోటి ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ నాలాంటి ఎంతో మంది యువ రాజకీయ నాయకులకు నారాలోకేష్ ఆదర్శం.

ఎన్నో అడ్డంకులను అలవోకగా ఎదుర్కొన్నారు,

Read Also:YCP : బాలయ్య తొడకొడితే వైసీపీ వాళ్లు ఒక్కరు కూడా మిగలరు - లోకేశ్ కీలక వ్యాఖ్యలు

MLA Bandaru Shravani Sree: యువతకు స్ఫూర్తి

రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను చిరునవ్వుతో స్వీకరించారు. యువగళం పాదయాత్రతో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే నారాలోకేష్ నేడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులు కావడం పార్టీ శ్రేణుల్లో, ముఖ్యంగా యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని బలంగా విశ్వసిస్తున్నానుఅనిఅన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అర్ధరాత్రి వేళ ఊపిరి తీసిన మూఢనమ్మకం..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha