Dailyhunt
Narsampet crime: నర్సంపేట బస్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Narsampet crime: నర్సంపేట బస్టాండ్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

వార్త 1 week ago

Narsampet crime: వరంగల్ ఆర్టీసీ నర్సంపేట డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం. శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

వెంటనే స్పందించిన సిబ్బంది మంటలు ఆర్పి.. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతనికి తీవ్రమైన కాలిన గాయాలవ్వడంతో వెంటనే వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ అతను ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also:Bengal Election Violence: ముర్షిదాబాద్‌లో బాంబుల మోత.. హుమాయున్ కబీర్ వాహనంపై దాడి!

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

భార్య తల నరికి, చేత్తో పట్టుకుని వీధుల్లో తిరిగిన భర్త!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha