- సమయం మరియు తేదీ: నవంబర్ 3 ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 4 సాయంత్రం 6 గంటల వరకు (మొత్తం 36 గంటల పాటు) ఈ మరమ్మత్తు పనులు జరుగనున్నాయి.
- కారణం: గండిపేట కండూయిట్‌లో భారీ లీకేజీల మరమ్మతులతో పాటు, సబ్జూ కాలనీ, టోలిచౌకి, మణికొండ వద్ద ఉన్న లీకేజీలను అరికట్టడానికి జలమండలి అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
Indiramma Towers: ఇందిరమ్మ ఫ్లాట్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే డ్రా
Water supply to be cut off from November 3
Hyderabad drinking water:ప్రభావిత ప్రాంతాల వివరాలు
- గోషామహల్ మరియు కార్వాన్ సర్కిళ్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిచిపోతుంది.
- ప్రధానంగా రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్ ప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుంది.
ప్రజలకు విజ్ఞప్తి
- తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్న నేపథ్యంలో, ప్రభావిత ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని జలమండలి విజ్ఞప్తి చేసింది
Epaper: epaper.vaartha.com

