Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవనీత కృష్ణుడిగా అలరించిన ఒంటిమిట్ట రామయ్య

నవనీత కృష్ణుడిగా అలరించిన ఒంటిమిట్ట రామయ్య

వార్త 4 months ago

Ontimitta Brahmotsavam 2026: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయo స్వామివారు నవనీత కృష్ణాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయ 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. కేర డ్రమ్స్, భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్త మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా సాగింది. మార్గమంతా భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.

Read also: TTD Srivari Vasanthotsavam 2026:వసంత మండపంలో వైభవంగా వసంతోత్సవాలు

Ontimitta Ramayya, who delighted audiences as the Butter-Stealing Krishna.

Ontimitta Brahmotsavam 2026: వైభవంగా సాగిన స్వామివారి ఊరేగింపు

పురాణాల ప్రకారం బాలకృష్ణుడు వెన్నదొంగగా ప్రసిద్ధి యశోదమ్మ ఇంట్లోనే కాక రేపల్లెలోని ప్రతి ఇంటికీ వెళ్లి వెన్న ఆరగించేవాడని కథలు చెబుతాయి. ఈ బాలకృష్ణుడి లీలలను రాములవారు వెన్నకుండతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్ తో పాటు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తిరుమల అన్న ప్రసాదానికి భక్తుల రద్దీ.. ఎందుకంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha