Dailyhunt
నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించండి.. హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి

నిబంధనలు పాటించి ప్రమాదాలు నివారించండి.. హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి

వార్త 1 week ago

Road Safety Awareness: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత నియమవళిలో మాధుర గ్రామ సర్పంచ్ నవీన్ గౌడ్ అధ్యక్షతనలో మధుర గ్రామంలో హత్నూర సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Read Also: Telangana Inter Memo Correction: ఇంటర్ మెమోలో తప్పులున్నాయా? 10 రోజుల్లోగా ఫిర్యాదు చేయాలని బోర్డు ఆదేశం!

Road Safety Awareness: కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

రోడ్డుపై మోటార్ సైకిళ్ళు నడిపించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అలాగే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని కార్లు నడిపేవాళ్ళు సీటు బెల్ట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్సై శ్రీధర్ రెడ్డి పలు సూచన చేశారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సువర్ణ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదల

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha