Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీలిరంగులో మిషన్ భగీరథ నీరు.. ఆందోళనలో చిన్నకోడూరు మండల ప్రజలు!

నీలిరంగులో మిషన్ భగీరథ నీరు.. ఆందోళనలో చిన్నకోడూరు మండల ప్రజలు!

వార్త 2 months ago

Chinnakodur: ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం లక్ష్యం పక్కదారి పడుతోంది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం సరఫరా అయిన మంచినీరు కలుషితమై రంగు మారిన నీళ్లు ప్రజలకు దర్శనమిచ్చాయి.

సంబంధిత అధికారులు మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Read Also: Jagga Reddy: సదాశివపేట పట్టణానికి మహర్దశ.. రెండేళ్లలో ఇంటింటికి మంచినీళ్లు!

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పొన్నం ఆగ్రహం.. ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha