- బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
- పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
Makthal mandal bridge works: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం చిట్యాల- గజరందొడ్డి గ్రామాల మధ్య 20 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి కమ్ బారేజ్ నిర్మాణ పనులను రాష్ట్ర క్రీడా,పాడి పరిశ్రమాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పరిశీలించారు.
- పనుల నిర్మాణ నాణ్యతను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.
నిర్మాణ పనులను వేగవంతం చేసి బ్రిడ్జి ని త్వరలో అందుబాటులోకి తేవాలని మంత్రి ఆదేశించారు.
Read Also : Prof Nageshwar : ప్రొ.నాగేశ్వర్ పై తెలంగాణ జనసేన శ్రేణుల ఆగ్రహం
Makthal mandal bridge works
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

