Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది మూవీ అమెరికా టికెట్ ధరలు ఖరారు..ప్రీమియర్స్ ఎప్పుడంటే?

పెద్ది మూవీ అమెరికా టికెట్ ధరలు ఖరారు..ప్రీమియర్స్ ఎప్పుడంటే?

వార్త 2 weeks ago

Peddhi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' విడుదలపై క్లారిటీ వచ్చేసింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుండగా, ఓవర్సీస్ ప్రేక్షకులకు మాత్రం ఒకరోజు ముందుగానే అంటే జూన్ 3న ప్రీమియర్స్ ద్వారా చరణ్ సందడి చేయనున్నారు.

Read Also:Rao Bahadur Movie: సత్యదేవ్ 'రావు బహదూర్' రిలీజ్ డేట్ మార్పు

నార్త్ అమెరికా టికెట్ ధరల వివరాలు

యూఎస్ మార్కెట్‌లో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, పంపిణీదారులు టికెట్ ధరలను ఈ విధంగా నిర్ణయించారు:

  • తెలుగు వెర్షన్ ప్రీమియర్స్:
    • పెద్దలకు: $25
    • పిల్లలకు: $20
    • (నోట్: బిగ్ స్క్రీన్లలో సినిమా చూడాలనుకునే వారు అదనంగా $5 నుంచి $10 వరకు చెల్లించాల్సి ఉంటుంది.)
  • మొదటి వారం (Regular Days):
    • పెద్దలకు: $20
    • పిల్లలకు: $18

Peddhi Movie: ఇతర భాషల వెర్షన్లు

ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలవుతున్నప్పటికీ.. తెలుగు మినహా మిగిలిన వెర్షన్లకు ప్రీమియర్ రేట్లు ఉండవు. సాధారణ ధరలకే ఆయా భాషల వెర్షన్లను వీక్షించవచ్చు.

Read Also hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha