Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్: 'రౌడీ జనార్ధన' పోస్టర్ అదిరిపోయింది

విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్: 'రౌడీ జనార్ధన' పోస్టర్ అదిరిపోయింది

వార్త 2 weeks ago

Rowdy Janardhana: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, 'మహానటి' కీర్తి సురేష్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'రౌడీ జనార్ధన'. ఈ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన బర్త్ డే పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వర్షంలో తడుస్తూ, ఒక చేతిలో గన్ పట్టుకుని కూర్చున్న విజయ్ లుక్ ఒకవైపు మాస్‌గా కనిపిస్తుండగా, అతని గుండెలపై కాలు పెట్టినట్లు ఉన్న కీర్తి, సీన్ ను హైలైట్ చేస్తోంది. అయితే ఈ పోస్టర్ లో కేవలం కీర్తి సురేష్ కాలు మాత్రమే చూపించడం గమనార్హం. దీంతో రౌడీ జనార్ధన బర్త్ డే స్పెషల్ పోస్టర్ వైరల్ గా మారింది. ఈ సినిమా 2026 డిసెంబర్ లో రిలీజ్ కానుంది.

Read Also:Sobhita Dhulipala: "నచ్చినట్లు బతకాలి.. మనల్ని మనం గౌరవించుకోవాలి!"

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha