Dailyhunt
పీఆర్సీ నియమించాలని ఏపీటీఎఫ్ నేతల డిమాండ్

పీఆర్సీ నియమించాలని ఏపీటీఎఫ్ నేతల డిమాండ్

వార్త 3 weeks ago

Anantapur: రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కాలయాపన చేయకుండ తక్షణం వేతన సవరణ కమిషన్ను నియమించాలని ఏపీటీఎఫ్ నాయకులు జి మోహన్ రెడ్డి, రాచర్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

సోమవారం డి. హిరేహళ్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఉన్న పాఠశాల ఆవరణలో మండల ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జాఫర్ ఆధ్వర్యంలో ఏపీటీఎఫ్ కమిటీ సమావేశం నిర్వహించి పలు అంశాలపై వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read also: Water Security Program: నీటి భద్రత… సాగునీటి సంఘాల బాధ్యత

Anantapur: ముఖ్య డిమాండ్లు

30 శాతం మధ్యంతర భృతి, సిపిఎస్ విధానం రద్దు, ఓ పి ఎస్ విధానం పునరుద్ధరణ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ, ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగ, ఉపాధ్యాయు, కార్మిక, పెన్షనర్ల సమస్యలను అలసత్వం చేయకుండా వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha