Manoor ASI Govind Nayak: మనుర్ మండల పోలిస్టేషన్ ముందు రోడ్డు ప్రమా ( ఏ ఎస్సై) గోవింద్ నాయక్ పై దూసుకెళ్లిన పోలీస్ వాహనం, రక్తపు గాయాలు కాగా ఏఎస్ఐ గోవింద నాయక్ మృతి ….
వివరాలకు వెళ్తే ఎస్సై కోటేశ్వరరావు కథనం ప్రకారం. మృతి చెందిన గోవింద్ నాయక్ కుటుంబీకుల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి …. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లోని, తాండకు చెందిన గోవింద్ నాయక్ మండల కేంద్రం మనుర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ, గా విధులు నిర్వహిస్తున్నారు సోమవారం రాత్రి పెట్రోలింగ్ కోసం విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ గోవింద్ . కానిస్టేబుల్ వెంకటేష్. పోలీస్ స్టేషన్ ఆవరణలో తాసిల్ కార్యాలయం ముందు నిలబడి పాయింట్ చెక్ చేస్తున్న సమయంలో పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ అయిన రామారావు పోలీస్ స్టేషన్ బులోరా వాహనాన్ని,
Read Also:Free Medical Camp Kambalapally: కంబాలపల్లిలో అంబేద్కర్ జయంతి: ఆద్య హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం
Police Vehicle Accident SangareddyManoor ASI Govind Nayak: కేసు నమోదు – కఠిన చర్యలకు డిమాండ్
వేగంగా నడుపుతూ వచ్చి ఏఎస్ఐ గోవింద నాయక్ కి వాహనంతో గుద్దడంతో ఏఎస్ఐ, గోవింద నాయక్ కింద పడగా, గాయాలు కావడంతో చనిపోవడం జరిగింది. మృతి చెందిన ఏఎస్ఐ గోవింద్ నాయక్ కుమారుడు సుప్రీత్ నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు మృతి చెందిన గోవింద్ నాయక్ ఇద్దరు కుమారులు. ఒక కుమార్తె కలిగి ఉన్నారు పోస్టుమార్టం నిర్వహించి, తండాలో అంతక్రియలు నిర్వహించారు. గోవింద్ నాయక్ కుమారుడు సుప్రీత్ నాయక్ . తోపాటు తాండవాసులు మాట్లాడుతూ ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి కి కారణమైన రామారావుపై చట్ట రిత్య కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మృతిచెందిన ఏఎస్ఐ గోవింద్ నాయక్ అన్ని విధాల అండగా ఉంటాం జిల్లాఎస్పీ పంకజ్ పరితోష్…. పోలీస్ వాహనం ఢీకొని మృతి చెందిన, గోవింద్ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా ఎస్పీ పంకజ్ పారితోష్ అన్నారు మంగళవారం మండల కేంద్రం మనూరులో సంఘటన స్థలానికి చేరుకొని పోలీస్ బులోరా వాహనం ఏఎస్ఐ గోవింద్ నాయక్ కు ఢీకొట్టిన స్థలాన్ని. రక్తము మడకలను పరిశీలించి ఎస్సై కోటేశ్వరావు కు వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం, తాండకు వెళ్లి కుటుంబీకులతో మాట్లాడి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని సౌకర్యాలను అందేలా చూస్తానని హామీ ఇచ్చారు సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు ఎస్సై కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

