Rajiv Gandhi's 82nd Birth Anniversary : హైదరాబాద్‌లోని సోమాజిగూడ లో వి హనుమంతరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. జాతీయ జెండాలతో, పార్టీ జెండాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. నాయకులు దేశభక్తి, త్యాగాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగ్గా రెడ్డి, షబ్బీర్ అలీ, అనిల్ కుమార్ యాదవ్, ఫెరోజ్ ఖాన్, రాజయ్య, తో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: Harish Rao: రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ.. పొంగులేటిపై చర్యలకు డిమాండ్
Rajiv Gandhi’s 82nd Birth Anniversary


Pics s.sridhar

