Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపు పవన్ నివాసానికి ప్రధాని మోదీ?

రేపు పవన్ నివాసానికి ప్రధాని మోదీ?

వార్త 3 months ago

PM Modi-Pawan Kalyan: హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతం రేపు ఒక చారిత్రాత్మక భేటీకి వేదిక కానుంది. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యుల సూచనల మేరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారని, రేపు సాయంత్రం 4 గంటలకు ప్రధాని నేరుగా పవన్ నివాసానికి చేరుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి..

Read Also:Kalyandurg Kanakadasa Kalyana Mandapam: కళ్యాణదుర్గంలో భక్త కనకదాస కళ్యాణమండపం

 PM Modi Pawan Kalyan Meeting

PM Modi-Pawan Kalyan: ఒకే వేదికపై మోదీ, పవన్, చిరంజీవి

ఇదే సమయంలో చిరంజీవి కూడా అక్కడకు వస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కర్ణాటక నుంచి బేగంపేట్ఎ యిర్‌‍పోర్టుకు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో హెచ్ఐసీసీ వద్దకు చేరుకుంటారు. అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం హైటెక్ సిటీ వెళ్లనున్న ప్రధాని.. అక్కడ సింధు హాస్పిటల్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత బేగంపేట్ ఎయిర్‌పోర్టు వద్దకు చేరుకుని పార్టీ నేతలతో భేటీ అవుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్ చేరుకుని సభలో పాల్గొంటారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

శ్రీశైలంలో ఢిల్లీ భక్తులకు సైబర్ టోకరా..అండగా నిలిచిన ఈవో!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha