Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.600లకే TGSRTC వీక్లీ పాస్

రూ.600లకే TGSRTC వీక్లీ పాస్

వార్త 1 day ago

Weekly bus pass:హైదరాబాద్ నగర ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గొప్ప గుడ్ న్యూస్ అందించింది. సామాన్య ప్రజల ప్రయాణ ఖర్చులు తగ్గించేందుకు కేవలం రూ.600 కే వారం రోజుల పాటు నగర పరిధిలో అపరిమిత బస్సు ప్రయాణం చేసే అద్భుతమైన సదుపాయాన్ని తీసుకొచ్చింది.

ఈ సరికొత్త పథకం ద్వారా ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిటీలోని అన్ని ప్రాంతాలకు సులభంగా వెళ్లవచ్చు.

Kompally Crime:సెక్యూరిటీ గార్డు పైశచికం.. ముగజీవం పై లైంగిక దాడి ఆరోపణలు

 Good news from TGSRTC for Hyderabad passengers

ఏసీ బస్సుల్లోనూ ప్రయాణించే సదుపాయం

ఈ ప్రత్యేక వారం రోజుల పాస్ ద్వారా కేవలం సాధారణ బస్సులే కాకుండా ఏసీ బస్సుల్లో కూడా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు, నిత్యం ప్రయాణాలు చేసే వారికి ఈ సర్వీస్ చాలా ప్రయోజనకరంగా మారుతుంది.

Weekly bus pass:నగరవాసులకు ప్రయాణ భారం తగ్గింపు

రోజువారీ బస్సు టికెట్ల ఖర్చుతో పోలిస్తే ఈ వీక్లీ పాస్ చాలా తక్కువ ధరకే లభిస్తుంది. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా పరిమితి లేకుండా తిరిగే అవకాశం ఉండటంతో ప్రయాణికులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా సిటీ ప్రజలకు రవాణా మరింత సులభం కానుంది.

Epaper: epaper.vaartha.com

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.1.56 కోట్ల విదేశీ కరెన్సీ పట్టివేత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha